తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేస్తూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 5న తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై మ‌ల్ల‌న్న‌ను క‌మిటీ వివ‌ర‌ణ కోరింది. ఫిబ్ర‌వ‌రి 12వ తేదీలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ గ‌డువు ఇచ్చింది. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న ఇటీవ‌ల కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర కులాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.  ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.WhatsApp Image 2025-03-01 at 12.50.04 PM

Tags:

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు  కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం గల్లంతైన తండ్రి, కూతురు కోసం...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హ‌బూబాబాద్‌:  చేప‌ల వేట‌కు వెళ్లి ఇద్ద‌రు మృతి చెందిన విషాద ఘ‌ట‌న మహ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండ‌లం పెద్ద తండాకు చెందిన రాములు (50),...
క్రైమ్  వరంగల్ 
Read More...
చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ

సీపీలు, ఎస్పీలకు స్థానచలనం వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్  రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా  కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 
క్రైమ్ 
Read More...
21 మంది ఐపీఎస్ ల బదిలీ

వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్‌.. ఉత్త‌ర్వులు జారీ.. అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేర‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది....
వరంగల్ 
Read More...
వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

అక్షర దర్బార్, వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ...
Read More...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం