కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

  • శిథిలాల కింద మ‌రో ఆరుగురు..
  • రెస్క్యూ , పోలీసు బృందాల స‌హాయ‌క చ‌ర్య‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, భ‌ద్రాచ‌లం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తుంది. భద్రాచలంలోని ఆలయానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా భవనం శిథిలాలను తొలగించే పనులు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాత భవనంపై మరో ఐదు అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నిర్మాణంలో లోపాలే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

 

Tags:

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని...
క్రైమ్  వరంగల్ 
Read More...
గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

శిథిలాల కింద మ‌రో ఆరుగురు.. రెస్క్యూ , పోలీసు బృందాల స‌హాయ‌క చ‌ర్య‌లు అక్ష‌ర‌ద‌ర్బార్‌, భ‌ద్రాచ‌లం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో...
క్రైమ్ 
Read More...
కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....

ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి.... బెజ్జంకి పూర్ణ చారి.    అక్షర దర్బార్, పరకాల. పరకాల పట్టణ తొమ్మిదో వార్డు ప్రజలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ...
Read More...
ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....    తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మహిళలు.     పట్టించుకోని లేబర్ కార్యాలయం..    అక్షర దర్బార్, పరకాల. పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిగువ మధ్యతరగతి...
Read More...
మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు  కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం గల్లంతైన తండ్రి, కూతురు కోసం...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు