ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు
Published On
అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగళవారం ఉదయం...