PDF

AksharaDarbar-08-02-2025 - Page 1

తాజా వార్తలు

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు  కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం గల్లంతైన తండ్రి, కూతురు కోసం...
క్రైమ్  వరంగల్ 
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హ‌బూబాబాద్‌:  చేప‌ల వేట‌కు వెళ్లి ఇద్ద‌రు మృతి చెందిన విషాద ఘ‌ట‌న మహ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండ‌లం పెద్ద తండాకు చెందిన రాములు (50),...
క్రైమ్  వరంగల్ 
చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ

సీపీలు, ఎస్పీలకు స్థానచలనం వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్  రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా  కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 
క్రైమ్ 
21 మంది ఐపీఎస్ ల బదిలీ

వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్‌.. ఉత్త‌ర్వులు జారీ.. అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేర‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది....
వరంగల్ 
వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

అక్షర దర్బార్, వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

తండ్రీ కొడుకు స్పాట్ డెడ్..హ‌న్మ‌కొండ జిల్లాలో దారుణం 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఎల్క‌తుర్తి మండలం కోతుల నడుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రేన్ తగిలి తండ్రీకొడుకు అక్కడికక్కడే...
క్రైమ్  వరంగల్ 
తండ్రీ కొడుకు స్పాట్ డెడ్..హ‌న్మ‌కొండ జిల్లాలో దారుణం 

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేస్తూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది....
రాజకీయం 
తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

భ‌ర్త హ‌త్య‌కు సుపారీ.. ప్రియుడితో క‌లిసి ప‌క్కా ప్లాన్‌..

అడ్డంగా దొరికిపోయిన భార్య‌.. యువ వైద్యుడి హ‌త్యాయ‌త్నం కేసు ఛేదించిన పోలీసులు అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్‌లో యువ వైద్యుడిపై హ‌త్యాయ‌త్నం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు....
క్రైమ్  వరంగల్ 
భ‌ర్త హ‌త్య‌కు సుపారీ..  ప్రియుడితో క‌లిసి ప‌క్కా ప్లాన్‌..

ర్యాంగింగ్ క‌ల‌క‌లం ?  విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్ ములుగు రోడ్‌లోని పైడిప‌ల్లి వ‌ద్ద గ‌ల వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రం ఆవ‌ర‌ణ‌లోని వ్య‌వ‌సాయ క‌ళాశాల‌లో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం రేపింది. కళాశాలలోని ఓ...
క్రైమ్  వరంగల్ 
ర్యాంగింగ్ క‌ల‌క‌లం ?  విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ 

కత్తులు, రాడ్లతో చంపారు

-  ఇప్పటివరకు పదిమంది నిందితుల గుర్తింపు ఏడుగురు నిందితుల అరెస్ట్ మరో ముగ్గురు నిందితుల పరార్  ఆ ముగ్గురిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్  ఏ 8...
క్రైమ్ 
కత్తులు, రాడ్లతో చంపారు

రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసు ఛేదించిన పోలీసులు

ఏడుగురు నిందితుల అరెస్ట్‌.. ప‌రారీలో మ‌రో ముగ్గురు ఎక‌రం భూమి త‌గానే హ‌త్య‌కు కార‌ణం అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మకొండ‌: రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన...
క్రైమ్  వరంగల్ 
రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసు ఛేదించిన పోలీసులు

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని స్మశాన వాటిక సమీపంలో చెట్టుకి ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.మృతుడికి సుమారు...
క్రైమ్ 
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి 

కారు- బైక్ ఢీకొన‌డంతో దుర్ఘ‌ట‌న‌ ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం అక్ష‌ర‌ద‌ర్బార్‌, జ‌గిత్యాల‌: రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై శ్వేత మృతి చెందారు. జ‌గిత్యాల జిల్లా...
క్రైమ్ 
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి 

బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

కేబినెట్ స‌బ్ క‌మిటీకి నివేదిక అంద‌జేత‌ ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ అదేరోజు అసెంబ్లీ ప్ర‌త్యేక‌ స‌మావేశంలో ఆమోద ముద్ర‌ అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బీసీల...
రాజకీయం 
బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

పరువు నష్టం దావా వేస్తా..

కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ బురద జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ: కొన్ని...
రాజకీయం  వరంగల్ 
పరువు నష్టం దావా వేస్తా..