బ్యాంకు ఉద్యోగి హత్య
By RV
On
- కారులో తాళ్లతో కట్టేసి ఉన్న మృతదేహం
- వరంగల్ నగరంలోని రంగంపేటలో ఘటన
- మృతుడిది హనుమకొండలోని శ్రీనగర్ కాలనీ
వరంగల్ లో బ్యాంకు ఉద్యోగి హత్య
అక్షరదర్బార్, హనుమకొండ:
వరంగల్ నగరంలోని రంగంపేటలో ఓ బ్యాంకు ఉద్యోగి హత్య కలకలం సృష్టించింది. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలుగట్టి రాజా మోహన్ అని తెలిసింది. ఆయనను AP 36 Q 1546 కార్లో హత్య చేసి తాళ్లతో కట్టేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆ తరువాత కారును వదిలి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా నగరంలో ఈ హత్య కలకలం రేపుతున్నది. మృతుడు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి అని తెలిసింది.. హత్య విషయమై మట్టెవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు...
Tags:
About The Author
తాజా వార్తలు
భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు
04 Dec 2024 08:39:46
ప్రకంపణల తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.3గా నమోదు ఉదయం 7:27 గంటలకు కొన్ని సెంకండ్లపాటు కంపించిన భూమి ఇండ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు అక్షరదర్బార్,...