ఎస్బీఐలో భారీ చోరీ
By RV
On
- గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు
- వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం
- దాదాపు 10 కిలోల బంగారం అపహరణ
- విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా
ఎస్బీఐలో భారీ చోరీ
రూ.10 కోట్ల బంగారం అపహరణ
అక్షరదర్బార్, రాయపర్తి:
వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుండగులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. లాకర్ లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారo. గ్యాస్ కట్టర్ తో కిటికీని కట్ చేసి బ్యాంక్ లోపలికి ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.10 కోట్ల విలువచేసే పది కిలోల బంగారం అపహరించినట్లు సమాచారo. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన బ్యాంకును సందర్శించి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ ను రంగంలోకి దింపారు.
Tags:
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...