డాక్టర్ సంతోష్ ను పరామర్శించిన మాజీ కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణ.
డాక్టర్ సంతోష్ ను పరామర్శించిన మాజీ కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణ.
అక్షర దర్బార్, పరకాల.
పరకాల పట్టణ ప్రముఖ వైద్యులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ తల్లి సిరంగి యాదలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణ, బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్. వీరి వెంట పరకాల పట్టణ అధ్యక్షులు మార్త బిక్షపతి, రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మేకల రాజా వీరు, స్థానిక కౌన్సిలర్లు కొలనుపాక భద్రయ్య, బెజ్జంకి పూర్ణ చారి, ఓబీసీలు జిల్లా ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, సీనియర్ నాయకులు దగ్గు విజేందర్, రావు పొట్ల పెళ్లి సుధాకర్ రావు, మారేడు కొండ భాస్కరాచారి, ముత్యాల దేవేందర్, దామ సతీష్, గునీగంటి రఘుపతి తదితరులు ఉన్నారు.