రామకృష్ణాపూర్ లో తీవ్ర విషాదం...
By AV
On
రామకృష్ణాపూర్ లో తీవ్ర విషాదం....
తండ్రి కూతురు ఆత్మహత్యయత్నం తండ్రి మృతి...
అక్షర దర్బార్ , పరకాల.
హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తుల సమాచారం ప్రకారం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన గాజ కుమార్ స్వామి (45) కూతురు శ్రీవిద్య (19)ను చదువు విషయంపై మందలించడంతో తీవ్ర మన స్థాపనకి గురైన శ్రీవిద్య క్రిమిసంహారక మందు తాగడంతో తండ్రి కూడా ఆవేశంలో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందాడు. కూతురు శ్రీవిద్యను పరకాలలోని ఒక ప్రైవేట్ హాస్పటల్ తరలించడం జరిగిందని కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలవల్సింది.
Tags:
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...