ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
By AV
On
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
వైద్యులపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రేవూరి...
అక్షర దర్బార్, పరకాల.
దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9:30 గంటలకు కూడా వైద్యాధికారులు విధులకు హాజరు కాకపోవడంతో ఫోన్ లో వైద్యాధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Tags:
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...