టిఆర్ఎస్ కు భారీ షాక్....

టిఆర్ఎస్ కు భారీ షాక్....

టిఆర్ఎస్ కు భారీ షాక్..
 
500 మంది బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక.
 
కడియం కావ్య గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి..
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
 
అక్షర దర్బార్, పరకాల.
దామెర మండల కేంద్రంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బిల్లా రమణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్బంగా వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా పరకాల ఎమ్మెల్యే, వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జి రేవూరి ప్రకాష్ రెడ్డి , కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ దామెర మండల నలుగురు సర్పంచులతో పాటు 500 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో కడియం కావ్య గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ పరకాల నియోజకవర్గం నుండి ఇవ్వాలని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..    ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి    అక్షర దర్బార్, శాయంపేట       ఆయిల్ పంట ఫామ్ దగ్ధం
Read More...
ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల‌ వాహనం పేల్చివేత  8 మంది జ‌వాన్లు, డ్రైవ‌ర్ మృతి మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలు ధృవీక‌రించిన బ‌స్త‌ర్ ఐజీ  అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ :...
Read More...
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

   పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్  రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు  విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 
క్రైమ్ 
Read More...
సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

రెండు రాష్ట్రాల సరిహద్దులో కలకలం మావోలు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరికి గాయాలు ముత్యందార జలపాతం అటవీ ప్రాంతంలో ఘటన
క్రైమ్ 
Read More...
మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

పేకాట రాయళ్ళు అరెస్టు

*పేకాట రాయళ్ళు అరెస్టు*    -ఇద్దరు వ్యక్తులు అరెస్టు, ఇద్దరు పరారు    అక్షర దర్బార్, శాయంపేట  గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్...
Read More...
పేకాట రాయళ్ళు అరెస్టు