పరకాల కంపించిన భూమి...

పరకాల కంపించిన భూమి...

IMG_20241204_074045 కంపించిన భూమి...
 
బయటికి పరుగులు తీసిన ప్రజలు...
 
అక్షర దర్బార్, పరకాల.
బుధవారం ఉదయం 7.30 గంటలకు పరకాలలో భూమి ఒక్కసారిగా కనిపించడంతో ఏం జరుగుతుందో అని ప్రజలు బయటకు పరుగులు తీశారు. రెండు నిమిషాల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరకాల, నడికూడ, రేగొండ, మొగులపల్లి, శాయంపేట మండలంలో భూమి రెండు నిమిషాల పాటు కనిపించింది. ఇలా ఇదే మొదటిసారి చూసామని ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామాలలో ప్రజలు ఏం జరిగిందో ఒకరికొకరు చర్చించుకోవడం వైరల్ గా మారింది.
 
Tags:

About The Author

AV Picture

తాజా వార్తలు

భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు
ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేల్‌పై 5.3గా న‌మోదు ఉద‌యం 7:27 గంట‌ల‌కు కొన్ని సెంకండ్ల‌పాటు కంపించిన భూమి ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
భూకంపం@5.3
పరకాల కంపించిన భూమి...
బ్యాంకు ఉద్యోగి హత్య
మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..
ఎస్సై హరీష్ సూసైడ్
భారీ ఎన్ కౌంటర్
ఏసీబీ వలలో పీఆర్ ఏఈ
దయహృదయాన్ని చాటిన ఎర్రబెల్లి
ఇద్దరిని చంపిన మావోలు!
ఎస్బీఐలో భారీ చోరీ
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌
డోంట్​ కేర్​.​.!
ధడేల్.. ధడేల్
వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
ఆగని ఇసుక జీరో దందా!
కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్!
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..
ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 
పసికందు అపహరణ!
వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు
ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం
హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే
వాగులో గ‌ల్లంతైన మోతీలాల్ మృత‌దేహం ల‌భ్యం..
వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..
బిగ్ బ్రేకింగ్‌.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృత‌దేహం ల‌భ్యం
జోరు వానలో ఎమ్మెల్యే పర్యటన
కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు
భర్తను కట్టేసి.. భార్య గొంతు కోసి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...
పరకాలలో గంజాయి పట్టివేత..
ఏసీబీ వలలో ఎస్సై, పీసీ
ఔదార్యం చాటుకున్న కోగిల బ్రదర్స్.
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో వస్తువులు దగ్ధం.
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పనిచేసిన షాపులోనే చోరీ - ఘరానా దొంగ అరెస్ట్ - రూ.52 లక్షల బంగారం రికవరీ - గోల్డ్ అమ్మే ప్రయత్నంలో పట్టుబడిన దొంగ
కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్

ఈ-పేపర్‌